రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారుల దాడులు

          జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. వన్యప్రాణిని వేటాడి విందు చేసుకుంటున్న వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఒక్కరు చిక్కారు. మరికొంత మంది పరారయ్యారు. 7 వాహనాలను, వండిన ఆహారాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-02-08 10:19 GMT

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రంగసాగర్‌లో ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. వన్యప్రాణిని వేటాడి విందు చేసుకుంటున్న వారిని పట్టుకోవడానికి వెళ్లగా ఒక్కరు చిక్కారు. మరికొంత మంది పరారయ్యారు. 7 వాహనాలను, వండిన ఆహారాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News