శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం

దిశ, వెబ్‎డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఏడు టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. కాగా, ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగం నిర్వహిస్తారు.

Update: 2020-11-21 03:47 GMT

Tags:    

Similar News