Shocking news : ‘అఖండ’ సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కాలిపోయిన ‘స్క్రీన్’..

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తున్న సమయంలోనే ఒక్క సారిగా థియేటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని రవిశంకర్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. అఖండ మూవీ ఫస్ట్ షో ప్రారంభమైన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా సౌండ్ సిస్టమ్‌లో మంటలు వచ్చాయి. క్షణాల్లోనే థియేటర్‌లోని స్ర్కీన్‌‌కు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. […]

Update: 2021-12-05 11:49 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులు అఖండ సినిమా చూస్తున్న సమయంలోనే ఒక్క సారిగా థియేటర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాసలోని రవిశంకర్ థియేటర్‌లో ఆదివారం సాయంత్రం వెలుగుచూసింది. అఖండ మూవీ ఫస్ట్ షో ప్రారంభమైన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా సౌండ్ సిస్టమ్‌లో మంటలు వచ్చాయి.

క్షణాల్లోనే థియేటర్‌లోని స్ర్కీన్‌‌కు మంటలు వ్యాపించాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఆస్తి, ప్రాణనష్టం తప్పగా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News