అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి న‌ష్టం

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ లోని తుల్జా భవాని కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో సిలిండర్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి. గుడిసెలో ఉన్న వారు వెంటనే గమనించి బయటకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. గుడిసెలోని బీరువాలో దాచిన రూ. లక్ష నగదు మంటల్లో కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా రూ.5 లక్షల నష్టం […]

Update: 2021-03-12 04:07 GMT

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి ఇంజాపూర్ లోని తుల్జా భవాని కాలనీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో సిలిండర్ లీకై పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి. గుడిసెలో ఉన్న వారు వెంటనే గమనించి బయటకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్లతో మంటలు ఆర్పారు. గుడిసెలోని బీరువాలో దాచిన రూ. లక్ష నగదు మంటల్లో కాలిపోయాయి. అగ్ని ప్రమాదం కారణంగా సుమారుగా రూ.5 లక్షల నష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News