సచ్చినా భూములను కాపాడుకుంటాం 

దిశ, ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీ ప్రాంతం నుంచి ఎత్తివేయాలని యాచారం, మహేశ్వరం, కందుకూర్ మండలాల్లోని రైతులు వాపోతున్నారు. జాతీయ బీసీ కమిషన్ నేతలు శుక్రవారం ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా స్ధానిక మహిళా రైతులు బీసీ కమీషన్ నేతల కళ్లు పట్టుకొని వెడుకుంటున్నారు. విషపూరిత ఫార్మసీటీ ఏర్పాటును అందరూ వ్యతిరేకించాలని కోరారు. మా ప్రాణాలు పోయిన సరే మా భూములు మాకు కావాలని అంటున్నారు. మేము భూములు కొల్పోతే బ్రతికే పరిస్థి లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Update: 2020-10-09 04:12 GMT

దిశ, ఇబ్రహీంపట్నం: ఫార్మాసిటీ ప్రాంతం నుంచి ఎత్తివేయాలని యాచారం, మహేశ్వరం, కందుకూర్ మండలాల్లోని రైతులు వాపోతున్నారు. జాతీయ బీసీ కమిషన్ నేతలు శుక్రవారం ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు.

ఈసందర్భంగా స్ధానిక మహిళా రైతులు బీసీ కమీషన్ నేతల కళ్లు పట్టుకొని వెడుకుంటున్నారు. విషపూరిత ఫార్మసీటీ ఏర్పాటును అందరూ వ్యతిరేకించాలని కోరారు. మా ప్రాణాలు పోయిన సరే మా భూములు మాకు కావాలని అంటున్నారు. మేము భూములు కొల్పోతే బ్రతికే పరిస్థి లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News