ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు

దిశ, ఆదిలాబాద్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ నిర్మల్ జిల్లా భైంసా మండలం కామోల్ గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు అలసత్వం కొనుగోళ్లు చేపట్టడం లేదని ధాన్యాన్ని రోడ్డుపై పోసి తగలబెట్టారు. వానాకాలం పంటలు వేసుకునే సమయం వచ్చినా కొనుగోళ్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Update: 2020-06-08 02:28 GMT

Tags:    

Similar News