కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్

దిశ, వెబ్‎డెస్క్ : ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ ఖాతాలను సృష్టిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు దుండగులు. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని, రూ.8 వేలు ఇవ్వాలని పలువురికి మెసేజ్‌లు చేశారు. అప్పటికే నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను గుర్తించిన కలెక్టర్‌.. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు […]

Update: 2020-11-05 00:45 GMT

దిశ, వెబ్‎డెస్క్ : ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను హ్యక్ చేయడం, నకిలీ ఖాతాలను సృష్టిస్తూ నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను తెరిచారు దుండగులు. బంధువులు ఆస్పత్రిలో ఉన్నారని, రూ.8 వేలు ఇవ్వాలని పలువురికి మెసేజ్‌లు చేశారు. అప్పటికే నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాను గుర్తించిన కలెక్టర్‌.. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News