ప్రశ్నించిన వారిపై దాడులు..!

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తూ వరుసగా జరుగుతున్న ఘటనలపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ ప్రశ్నించారు.

Update: 2020-10-06 05:32 GMT

Tags:    

Similar News