క్వారంటైన్ ముద్ర ఉన్న వ్యక్తి ఫీవర్ ఆస్పత్రికి తరలింపు

దిశ, న్యూస్‌బ్యూరో: కాచిగూడ టూరిస్ట్ హోటల్ ప్రాంతంలో క్వారంటైన్ ముద్రతో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం దూబాయ్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాసి స్వగ్రామం వెళ్లేందుకు ఎలాంటి రవాణ సౌకర్యం లేక పోవడంతో హైదరాబాద్‌లో ఉండిపోయాడు. మంగళవారం టూరిస్ట్ హోటల్ సమీపంలో తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. Tags : Kachiguda, Tourist Hotel, Srikakulam, Fever Hospital

Update: 2020-03-24 06:55 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కాచిగూడ టూరిస్ట్ హోటల్ ప్రాంతంలో క్వారంటైన్ ముద్రతో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజుల క్రితం దూబాయ్ నుంచి వచ్చిన శ్రీకాకుళం వాసి స్వగ్రామం వెళ్లేందుకు ఎలాంటి రవాణ సౌకర్యం లేక పోవడంతో హైదరాబాద్‌లో ఉండిపోయాడు. మంగళవారం టూరిస్ట్ హోటల్ సమీపంలో తిరుగుతుండగా గుర్తించిన పోలీసులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

Tags : Kachiguda, Tourist Hotel, Srikakulam, Fever Hospital

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News