బాల కార్మికునికి విముక్తి

దిశ, హైదరాబాద్ వనస్థలిపురం పోలీసులు ఓ బాల కార్మికునికి విముక్తి కల్పించారు. స్థానిక వైదేహి నగర్ లో ఓ ఫొటో స్టూడియోలో పని చేస్తున్నబాలున్నిగుర్తించిన బాలల హక్కుల సంఘం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు బాల కార్మికునికి విముక్తి కల్పించారు. tags;Emancipation of child labour, hyd, child rights association

Update: 2020-03-06 04:11 GMT

దిశ, హైదరాబాద్
వనస్థలిపురం పోలీసులు ఓ బాల కార్మికునికి విముక్తి కల్పించారు. స్థానిక వైదేహి నగర్ లో ఓ ఫొటో స్టూడియోలో పని చేస్తున్నబాలున్నిగుర్తించిన బాలల హక్కుల సంఘం పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు బాల కార్మికునికి విముక్తి కల్పించారు.

tags;Emancipation of child labour, hyd, child rights association

Tags:    

Similar News