దినపత్రికల పంపిణీ నిలిపివేత: హాకర్స్ అసోసియేషన్

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెల 31 వరకు దినపత్రికల పంపిణీ నిలిపివేస్తున్నామని హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లు పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది. Tags: Hackers Association, Discontinuing, distribution, newspapers, hyderabad

Update: 2020-03-24 04:59 GMT

దిశ, హైదరాబాద్: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నెల 31 వరకు దినపత్రికల పంపిణీ నిలిపివేస్తున్నామని హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లు పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది.

Tags: Hackers Association, Discontinuing, distribution, newspapers, hyderabad

Tags:    

Similar News