ఫ్రైడే మూవీస్.. ఇంటి వద్దకే థియేటర్!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయంతో సినిమా హాళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. అందుకే ఇంటి వద్దకే ఎంటర్‌టైన్మెంట్‌ తీసుకొచ్చేందుకు ఏటీటీ యాప్ ‘ఫ్రైడే మూవీస్’ సిద్ధమైంది. 7997666666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. సదరు యాప్ మీ మొబైల్‌లో వచ్చి చేరడంతో పాటు మీకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వనుంది అంటున్నారు ఫ్రైడే యాప్ ప్ర‌మోట‌ర్స్ విజ‌య్ మ‌ద్దూరి, అనురాగ్ పర్వతనేని. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌లో ‘డర్టీ హరి’ సినిమా రిలీజ్ అవుతోందని.. మూవీ […]

Update: 2020-12-17 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా భయంతో సినిమా హాళ్లకు వెళ్లాలంటేనే జనం భయపడిపోతున్నారు. అందుకే ఇంటి వద్దకే ఎంటర్‌టైన్మెంట్‌ తీసుకొచ్చేందుకు ఏటీటీ యాప్ ‘ఫ్రైడే మూవీస్’ సిద్ధమైంది. 7997666666 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. సదరు యాప్ మీ మొబైల్‌లో వచ్చి చేరడంతో పాటు మీకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వనుంది అంటున్నారు ఫ్రైడే యాప్ ప్ర‌మోట‌ర్స్ విజ‌య్ మ‌ద్దూరి, అనురాగ్ పర్వతనేని. ఈ నెల 18న ఫ్రైడే మూవీస్‌లో ‘డర్టీ హరి’ సినిమా రిలీజ్ అవుతోందని.. మూవీ చూడాలనుకునే వారు రూ. 120 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్ర‌తి వారం కొత్త సినిమాలతో పాటు స‌ర్‌ప్రైజ్ చేసే మ‌రిన్ని అంశాలుంటాయని వెల్లడించారు.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News