ఎయిర్ ఏషియా సీనియర్లకు షాకిచ్చిన డీజీసీఏ

దిశ, వెబ్ డెస్క్ : ఎయిర్ ఏషియా ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (directorate general of civil aviation) షాకిచ్చింది. ఆ సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్లకు 3 నెలల సస్పెన్షన్ వేటు పడింది. ఎయిర్ ఏషియా ఇండియా హెడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనీష్ ఉప్పల్, ఫ్లైట్ సేఫ్టీ హెడ్ ముఖేష్ సస్పెన్షన్ కు గురయ్యారు. భద్రతా నియమాలను ఉల్లఘించిన కారణంగా డీజీసీఏ వీరిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.

Update: 2020-08-11 03:57 GMT

Tags:    

Similar News