తిరుమల దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలమూలల నుంచి జనం తరలి వెళ్తారు.

Update: 2023-12-11 03:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలమూలల నుంచి జనం తరలి వెళ్తారు. నిత్యం తిరుపతిలో భక్తులు పోటెత్తుతారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని వెళ్తారు. అయితే నేడు కార్తీక మాసంలోని చివరి సోమవారం కావడంతో భక్తులు ఆలయాలకు కిక్కిరిపోతున్నారు. అలాగే నేడు తిరుమల స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని సమాచారం. అలాగే నిన్న ఆదివారం శ్రీవారిని 73,091 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం దాదాపు రూ. 3 కోట్లకు పైగా వచ్చినట్లు తెలుస్తోంది.    

Similar News