నవరాత్రుల సమయంలో ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి వరిస్తుందంట

దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. ఈ సమయంలో భక్తులందరూ ఉపావాసం ఉండి అమ్మవారిని పూజించుకుంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ధనం పెరిగే అవకాశం ఉందంట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Update: 2022-09-23 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. ఈ సమయంలో భక్తులందరూ ఉపావాసం ఉండి అమ్మవారిని పూజించుకుంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ధనం పెరిగే అవకాశం ఉందంట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు పెట్టాలంట. దాని వలన ఇంట్లో మంచి జరుగుతుంది. అంతే కాకుండా అమ్మవారు అడ్డంకులన్ని తొలిగించి, సంతోషాన్ని తీసుకొస్తుందంట.

2. నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధానా ద్వారానికి మామిడి ఆకు తోరణాలు కట్టాలంట. ఇది ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని తొలిగిస్తుంది.

3. నవరాత్రుల సమయంలో నల్లని బట్టలు అస్సలు ధరించకూడదు.

Similar News