Surya Sanchar: సూర్య సంచారం వలన ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు.. మరి దీనిలో మీ రాశి ఉందా?

సూర్యుడు 30 రోజుల కొకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు.

Update: 2023-05-22 03:00 GMT

దిశ, వెబ్ డెస్క్: సూర్యుడు 30 రోజుల కొకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. ఆదిత్యుడు వృషభరాశిలో సంచరించాడు. జూన్ 15 వరకు సూర్యుడు అదే రాశిలో ఉంటాడు. సూర్యుడి రాశి మార్పు వల్ల ఈ రాశుల వారి పంట పండనుంది. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం.

సింహరాశి

ఆదిత్యుడి సంచారం సింహరాశి వారికి కలిసి శుభం కలగనుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు

మంచి మార్కులతో పాస్ అవుతారు. ఈ సమయంలో వ్యాపారం చూసేవాళ్ళకి కలిసి వస్తుంది.

ధనుస్సు రాశి

ఆదిత్యుడి సంచారం ధనుస్సు రాశి వారికి కలిసి మంచి జరగనుంది. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే మీ దగ్గరకు వస్తుంది. మీరు పని చేసే ఆఫీసులో ప్రమోషన్ తో పాటు జీతం కూడా పెరుగుతుంది.

Tags:    

Similar News