Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి నేపాల్ రాళ్లు

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రాముడిని విగ్రహం కోసం నేపాల్ నుంచి రాళ్లను తెప్పించారు.

Update: 2023-02-02 09:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రాముడిని విగ్రహం కోసం నేపాల్ నుంచి రాళ్లను తెప్పించారు. సుమారు ఏడు అడుగుల పొడవు, 350 టన్నుల బరువున్న రెండు శిలలను నేపాల్‌లోని జానకి ఆలయం ఆధ్వర్యంలో కాళీ గండకీ నది నుంచి అయోధ్యకు తరలించారు. అయితే ఈ రాళ్లను రాముడి ఆలయ నిర్మాణానికి ఉపయోగిస్తారో లేదో మాత్రం స్పష్టత లేదు. కానీ.. నేపాల్ నుంచి ఈ రాళ్లను తరలించేటప్పుడు మాత్రం పూజరులు, స్థానిక నాయకులు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

Tags:    

Similar News