ఢిల్లీలో ‘రికార్డు’ వర్షపాతం

న్యూఢిల్లీ: దేశరాజధానిని వర్షం, వడగండ్లు ముంచెత్తాయి. శనివారం ఉన్నట్టుండి కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 1992 మార్చి తర్వాత ఒక్కరోజులో ఇంతటి వర్షం కురవడం ఇది రెండోసారి. ఢిల్లీలో మార్చినెలలో ఇప్పటి వరకు 101.0 ఎంఎం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇంతటి వర్షపాతం కురవడం ఢిల్లీలో ఇదే మొదటిసారి. tags : rainfall, delhi, IMD, record, march

Update: 2020-03-15 07:57 GMT

న్యూఢిల్లీ: దేశరాజధానిని వర్షం, వడగండ్లు ముంచెత్తాయి. శనివారం ఉన్నట్టుండి కుండపోతగా వర్షం కురిసింది. ఒక్కసారిగా రోడ్లపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 1992 మార్చి తర్వాత ఒక్కరోజులో ఇంతటి వర్షం కురవడం ఇది రెండోసారి. ఢిల్లీలో మార్చినెలలో ఇప్పటి వరకు 101.0 ఎంఎం వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఇంతటి వర్షపాతం కురవడం ఢిల్లీలో ఇదే మొదటిసారి.

tags : rainfall, delhi, IMD, record, march

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News