డిసెంబర్-5: నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.

Update: 2023-12-05 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొద్ది రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇలాళ ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో నిన్నటి ధరలతో పోల్చుకుంటే బంగారం ధరలు దిగి వచ్చాయి. దీంతో మహిళలు బంగారంను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.57, 850

24 క్యారెట్ల బంగారం ధర- రూ.63,110

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర-రూ.57, 850

24 క్యారెట్ల బంగారం ధర- రూ.63,110

Tags:    

Similar News