యూపీలో కర్ఫ్యూ పొడిగింపు

లక్నో: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తు యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ మంగళవారంతో ముగియనుంది. కాగా ఈ నెల 6న ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ ఆదేశాలు జారీ చేశారు.

Update: 2021-05-03 01:49 GMT

Tags:    

Similar News