బ్యాటింగ్ ఎంచుకున్న CSK

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -13వ సీజన్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 29వది కానుంది. కాగా, చెన్నై జట్టు ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్కే జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడిపోతే ధోని సేన ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం […]

Update: 2020-10-13 08:16 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ -13వ సీజన్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో 29వది కానుంది.

కాగా, చెన్నై జట్టు ఇవాళ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సీఎస్కే జట్టుకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడిపోతే ధోని సేన ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం కోల్పోనుంది.

Tags:    

Similar News