CRPF జవాన్ ఆత్మహత్యాయత్నం

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ 170 బెటాలియన్ క్యాంప్‌కు చెందిన సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ఏకె47 ఆయుధంతో తనను తాను కాల్చుకున్నాడు. గమనించిన తోటి జవాన్లు హుటాహుటిన జవాన్ షిబ్బును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షిబ్బు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్, సీఆర్పీఎఫ్ డీఆర్జీ కోమల్ సింగ్ ధృవీకరించారు.

Update: 2020-12-27 22:59 GMT

Tags:    

Similar News