అడ్డంగా బుక్కైన TRS నేత.. రాసలీలల వీడియో బట్టబయలు

అమీన్ పూర్‌లో బీరంగూడ టీఆర్ఎస్ నేత కోఆప్షన్ మెంబర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు బట్టబయలు అయ్యాయి. సమీప బంధువు భార్యతో

Update: 2022-09-28 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ :  బీరంగూడ టీఆర్ఎస్ నేత కోఆప్షన్ మెంబర్ భర్త పాస్టర్ దేవ శిఖామణి రాసలీలలు బట్టబయలు అయ్యాయి. సమీప బంధువు భార్యతో దేవ శిఖామణి వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే ఈ వివాహేతర దృశ్యాలను గృహిణి భర్త రాజు సెల్ ఫోన్‌లో రికార్డు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నేత ఎక్కడ విషయం బయటపడుతుందో అని మహిళ భర్త రాజును కిడ్నాప్ చేయించి, బెదిరించి  వీడియోస్ డిలీట్ చేయించారు. అమీన్ పూర్‌లోని పోలీస్టేషన్‌లో గృహిణి భర్త రాజు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, టీఆర్ఎస్ నేతలు వరసగా వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Similar News