యువకుడు అదృశ్యం..

ఉప్పల్ పరిధి విజయపూరి కాలనీలో యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2023-05-27 17:56 GMT

దిశ, ఉప్పల్: ఉప్పల్  పరిధి విజయపూరి కాలనీలో యువకుడు అదృశ్యమైన  సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. ఉప్పల్ విజయపురి కాలనీలో తల్లి దండ్రులతో కలసి కప్పర మహేందర్(20) నివసిస్తునాడు. బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకుపోయి తిరిగి రాలేదని అతనీ తండ్రి బ్రహ్మయ్య ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అతనీ ఆచూకి తెలిసిన వారు ఈ నెంబర్ కు 8712579979 సంప్రదించగలరని ఎస్ఐ మధుసూదన్ తెలిపారు.

Tags:    

Similar News