గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భాగ్యనగర్​ కాలనీ బస్టాప్​లో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు.

Update: 2023-05-21 13:57 GMT

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భాగ్యనగర్​ కాలనీ బస్టాప్​లో ఓ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు. వృద్ధుడికి సంబంధించిన ఎటువంటి ఆచూకి లభించలేదని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​లో లేదా, ఎస్సై కృష్ణయ్య 8712568195 నంబర్​కు సమాచారం అందించాలని కోరారు.

Tags:    

Similar News