గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని అంబాలాపూర్ లో శనివారం చోటుచేసుకుంది.

Update: 2023-06-03 12:52 GMT

దిశ, శంకరపట్నం : గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని అంబాలాపూర్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడికల్ గ్రామం నుంచి అంబాలాపూర్ వెళ్లే దారిలో పక్కన ఓ వ్యవసాయ బావి ఉంది. స్థానికులు అటువైపు వెళ్లగా.. బావిలో మృతదేహం కనిపించడంతో కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్థులు తెలిపారు.

Tags:    

Similar News