సింగిల్ వద్దు.. డబుల్ అయితే కంఫర్ట్

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం తాడేపల్లిలో నిర్మించిన సింగిల్ బెడ్ రూం మోడల్ హౌస్‌లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఇల్లు చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ కుటుంబం ఉండటానికి ఇరుకుగా ఉంటుందని.. దీంతో ప్రస్తుతం ఉన్న ఇంటి స్థలాన్ని మరో సెంటున్నరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకు అదనంగా మరో రూ.80 వేలు కూడా ఇచ్చి డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

Update: 2020-08-19 12:11 GMT

Tags:    

Similar News