బొత్స సత్యనారాయణపై రామకృష్ణ ఫైర్

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి బొత్స సత్యనారాయణపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అమరావతి ఉద్యమాన్ని అపహాస్యం చేసేలా బొత్స మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రజలు తీర్పు ఇస్తే… మంత్రి బొత్స రాజకీయ సన్యాసం తీసుకుంటారా రామకృష్ణ ప్రశ్నించారు. సీఎం జగన్‌ రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలను గౌరవించాలని రామకృష్ణ సూచించారు.

Update: 2020-10-12 02:03 GMT

Tags:    

Similar News