మాజీ ఎమ్మెల్యే మృతి….

దిశ, వెబ్ డెస్క్: సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణించారు. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళ వారం మృతి చెందారు. బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సీపీఐ నేతలు డి. రాజా, నారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Update: 2020-10-13 04:58 GMT

దిశ, వెబ్ డెస్క్:
సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణించారు. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మంగళ వారం మృతి చెందారు. బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల సీపీఐ నేతలు డి. రాజా, నారాయణతో పాటు తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడవెంకట్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News