ఢిల్లీలో ‘గోమూత్రం’ పార్టీ

న్యూఢిల్లీ: పార్టీ ఇచ్చేవారెవరైనా..చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, లేదంటే కూల్ డ్రింక్ పార్టీయో, ఆల్కహాల్ పార్టీయో ఇస్తారు. కానీ, వీటన్నంటికీ విరుద్ధంగా ఢిల్లీలో ఓ స్వామిజీ గోమూత్రంతో పార్టీ ఇచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు గోమూత్రం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ గోమూత్రం సేవిస్తూ పార్టీని ఘనంగా చేసుకున్నారు. అలాగే, కరోనా వైరస్​కు శాంతిపూజలూ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గోమూత్రం సేవించాలని పిలుపునిచ్చారు. Tags:cow urine, delhi, swamiji, monk, corona, covid-19

Update: 2020-03-14 09:05 GMT

న్యూఢిల్లీ: పార్టీ ఇచ్చేవారెవరైనా..చికెన్ బిర్యానీయో, మటన్ బిర్యానీయో, లేదంటే కూల్ డ్రింక్ పార్టీయో, ఆల్కహాల్ పార్టీయో ఇస్తారు. కానీ, వీటన్నంటికీ విరుద్ధంగా ఢిల్లీలో ఓ స్వామిజీ గోమూత్రంతో పార్టీ ఇచ్చారు. కరోనాను తరిమికొట్టేందుకు గోమూత్రం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ గోమూత్రం సేవిస్తూ పార్టీని ఘనంగా చేసుకున్నారు. అలాగే, కరోనా వైరస్​కు శాంతిపూజలూ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా గోమూత్రం సేవించాలని పిలుపునిచ్చారు.

Tags:cow urine, delhi, swamiji, monk, corona, covid-19

Tags:    

Similar News