ఇటలీ‌లో కరోనా మరణ మృదంగం

ఇటలీని కరోనా అతలాకుతలం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులోనే 5,249 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఇటలీలో 6,820 మంది మృతిచెందారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 69,176కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి. Tags:corona virus,Corona boom in Italy,6,820 people killed,Corona positives for 5,249 people in just one day

Update: 2020-03-24 20:23 GMT

ఇటలీని కరోనా అతలాకుతలం చేస్తోంది. గడిచిన ఒక్కరోజులోనే 5,249 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఇటలీలో 6,820 మంది మృతిచెందారు. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 69,176కు చేరుకుంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇటలీలోనే అత్యధిక కరోనా మరణాలు సంభవించాయి.

Tags:corona virus,Corona boom in Italy,6,820 people killed,Corona positives for 5,249 people in just one day

Tags:    

Similar News