ఎయిర్‌లైన్స్‌పై కరోనా ఎఫెక్ట్

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఇది ప్రజలనే కాకుండా అంతర్జాతీయ వ్యాపార సంస్థలను కూడా గజగజలాడిస్తోంది. ముఖ్యంగా విమానయాన రంగంపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకే పలు ఎయిర్‌లైన్ సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. తాజాగా జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఈ జాబితాలో చేరింది. ఏకంగా 150 విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. Tags: covid-19 affected, airlines, lufthansa, germany

Update: 2020-03-05 02:28 GMT

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఇది ప్రజలనే కాకుండా అంతర్జాతీయ వ్యాపార సంస్థలను కూడా గజగజలాడిస్తోంది. ముఖ్యంగా విమానయాన రంగంపై కోవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకే పలు ఎయిర్‌లైన్ సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. తాజాగా జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఈ జాబితాలో చేరింది. ఏకంగా 150 విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది.

Tags: covid-19 affected, airlines, lufthansa, germany

Tags:    

Similar News