చైనాలో మళ్లీ పెరిగిన కరోనా తీవ్రత

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పడిప్పుడే వ్యాక్సిన్లు వస్తున్న తరుణంలో వైరస్ తీవ్రత పెరగడం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చైనాలో కరోనా వైరస్ తీవ్రత పెరిగి.. కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను మొదలు పెట్టింది. 34హెక్టార్లలో 4,160 గదులను నిర్మిస్తోంది. పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గి కొంతకాలంగా సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా తీవ్రమవుతుండటం […]

Update: 2021-01-18 07:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా వైరస్‌ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పడిప్పుడే వ్యాక్సిన్లు వస్తున్న తరుణంలో వైరస్ తీవ్రత పెరగడం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల చైనాలో కరోనా వైరస్ తీవ్రత పెరిగి.. కేసుల సంఖ్య ఎక్కువవుతుండటంతో పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను మొదలు పెట్టింది. 34హెక్టార్లలో 4,160 గదులను నిర్మిస్తోంది. పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గి కొంతకాలంగా సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మళ్లీ చైనాలో కరోనా తీవ్రమవుతుండటం టెన్షన్‌కు గురి చేస్తోంది.

Tags:    

Similar News