టీచర్లకు కరోనా.. ఆందోళనలో తల్లిదండ్రులు

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మల్కాజ్‌గిరిలో ఉన్న డీఏవీ పాఠశాలలో నలుగురు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. టీచర్లకు పాజిటివ్ రావడంతో విద్యార్ధు్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  

Update: 2021-03-22 03:15 GMT

Tags:    

Similar News