సిద్ధిపేటలో కరోనాకు చికిత్స

దిశ, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలో కరోనాకు చికిత్స అందించనున్నారు. సిద్దిపేట జిల్లా ఆస్పత్రిలో జూలైలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 20 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేశారు. కరోనా అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశాలతో ఇక్కడే 100 పడకలు పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Update: 2020-07-11 04:15 GMT

Tags:    

Similar News