కరోనా వలలో పెద్దపల్లి పోలీసులు

దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి ప్రజలను కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి పోలీసులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ 19 కట్టడిలో కృషి చేస్తున్న పోలీసులపై కరోనా పంజా విసురుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను కరోనా బాధితులుగా గుర్తించిన అధికారులు తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్దారణ అయింది.

Update: 2020-07-20 00:43 GMT

Tags:    

Similar News