తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలకు కరోనా పాజిటివ్

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో  తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం సృష్టిస్తుంది.  తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు  పురాణం సతీష్, దామోదర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ శనివారం కూడ మండలికి హాజరైనారు. ఇద్దరు సభ్యులకు   కరోనా రావడంతో ఇతర  సభ్యుల్లో కలవరం మొదలైంది.

Update: 2021-03-22 03:26 GMT

Tags:    

Similar News