కరోనా బులెటిన్ రిలీజ్.. 8 మంది మృతి

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,682 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఇందులో 72,202 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,024 మంది బాధితులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 711 మంది మృతిచెందారు. తాజాగా […]

Update: 2020-08-17 22:39 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,682 కొత్త కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 93,937 కు చేరింది. ఇందులో 72,202 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. 21,024 మంది బాధితులు ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనాతో 711 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ -235, రంగారెడ్డి-166, మేడ్చల్ -106 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News