తెలంగాణలో కరోనా కేసులెన్నంటే..?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహహ్మరి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తొంది. అయితే తాజాగా 1,798 కరోనా కేసులు రాగా, 14 మంది కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 2,524 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ఇప్పటివరకు 5,98,611 కరోనా కేసులు రాగా, 5,71,610 మంది కోలుకున్నారు. మొత్తం 3,440 మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 23,561 కరోనా […]

Update: 2021-06-10 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహహ్మరి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతూ వస్తొంది. అయితే తాజాగా 1,798 కరోనా కేసులు రాగా, 14 మంది కరోనాతో మృతి చెందారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 2,524 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్ అయ్యారు. ఇప్పటివరకు 5,98,611 కరోనా కేసులు రాగా, 5,71,610 మంది కోలుకున్నారు. మొత్తం 3,440 మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 23,561 కరోనా కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

Tags:    

Similar News