వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై పలువురు వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

Update: 2020-11-03 01:39 GMT

దిశ, వెబ్ డెస్క్ :
నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసం వద్ద వైసీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో వివక్ష చూపతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై పలువురు వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మాటల యుద్ధం నెలకొంది.

Tags:    

Similar News