తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడ్రోజులు అప్రమత్తం

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీనితో పాటే దక్షిణ కర్ణాటక మీదుగా కర్నాటక తీరం వరకు మరో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణం వల్లే తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఓ మోస్తరు వర్షం కురిస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ వలన ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి జల్లులు […]

Update: 2021-05-09 04:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దీనితో పాటే దక్షిణ కర్ణాటక మీదుగా కర్నాటక తీరం వరకు మరో ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ కారణం వల్లే తెలంగాణలో వచ్చే మూడ్రోజులు ఓ మోస్తరు వర్షం కురిస్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ వలన ఏపీలోనూ పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News