తెలంగాణకు మళ్లీ వర్ష సూచన..

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రానున్న రెండ్రోజులు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా , అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Update: 2020-08-25 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రానున్న రెండ్రోజులు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

అంతేకాకుండా , అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, ఎల్లుండి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News