నేటి నుంచి కాలేజీలు ప్రారంభం

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ లాక్‌డౌన్ విరామం తర్వాత కర్నాటకలో నేటినుంచి కాలేజీలు తెరుకుకోనున్నాయి. ఇవాళ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్ కళాశాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సకలం బంద్ చేయడంతో పాటు, అన్ని రకాల విద్యాసంస్థలు మూసివేసిన విషయం తెలిసిందే.

Update: 2020-11-16 20:20 GMT

Tags:    

Similar News