నేడు కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్

అమరావతి: ఏపీ సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే, సాయంత్రం 3 గంటలకు మార్కెటింగ్ శాఖ, 4 గంటలకు ఆర్థిక శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. Tags: cm jagan, video confarence, collectors, camp office, ap

Update: 2020-05-04 21:00 GMT

అమరావతి: ఏపీ సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. అలాగే, సాయంత్రం 3 గంటలకు మార్కెటింగ్ శాఖ, 4 గంటలకు ఆర్థిక శాఖపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

Tags: cm jagan, video confarence, collectors, camp office, ap

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News