రేపు నర్సాపూర్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు.. ఎందుకంటే..?

దిశ, వెబ్ డెస్క్: రేపు సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నర్సాపూర్ కు వెళ్లనున్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అక్కడే ఉన్న స్థానిక అర్భన్ పార్కులో ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఒక మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఆ ఏర్పాట్లను పరిశీంచిన విషయం తెలిసిందే.

Update: 2020-06-23 21:36 GMT

Tags:    

Similar News