తెలంగాణ గవర్నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ ‌‌రాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంతో పాటు గవర్నర్ తమిళి సై బర్త్ డే కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 02 జూన్ 1961 తమిళనాడులో జన్మించిన గవర్నర్ ఈ రోజుతో 60 ఏడు లోకి అడుగుపెట్టారు.

Update: 2021-06-02 01:01 GMT

Tags:    

Similar News