పులుల సంరక్షణ పోస్టర్‌ ఇవాళే విడుదల

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులుల సంరక్షణపై పోస్టర్ విడుదల చేయనున్నారు. అనంతరం పులుల సంరక్షణపై ఆయన పలు విషయాలు సూచించనున్నారు. కాగా, నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఈ సందర్భంగా పోస్టర్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అయితే, ప్రపంచంలోనే పులులకు అత్యంత సురక్షితమైన ఆవాసంగా భారత్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2020-07-28 21:36 GMT

Tags:    

Similar News