గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ తమను ఏమాత్రం స్పందించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రాష్ర్ట అధికారి రమేశ్ ప్రెస్‌మీట్ పెట్టి వాయిదా వేసిన రెండు గంటల్లోనే సీఎం జగన్ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలకు ముందు, ఎన్నికల వాయిదా నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. […]

Update: 2020-03-15 02:23 GMT

కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈసీ ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ తమను ఏమాత్రం స్పందించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం రాష్ర్ట అధికారి రమేశ్ ప్రెస్‌మీట్ పెట్టి వాయిదా వేసిన రెండు గంటల్లోనే సీఎం జగన్ గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలకు ముందు, ఎన్నికల వాయిదా నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

Tags: CM Jagan, meets, Governor, local body elections Postponed, budget

Tags:    

Similar News