కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సీఎం జగన్ భేటీ

       ఏపీ సీఎం జగన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయ్యారు. ఏపీ హైకోర్టుకు సంబంధించి ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించడానికి న్యాయశాఖ ఆమోద ముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని జగన్ కోరారు. అనంతరం జగన్ మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ‌తో భేటీ కానున్నారు. కాగా, ఇవాళ ఉదయం జగన్ ఏపీ‌కి తిరుగు ప్రయాణమవుతున్న చివరి క్షణంలో కేంద్రం మంత్రులతో అపాయింట్‌మెంట్ ఖరారు అయిందని సీఎంవో వర్గాలు తెలిపాయి.

Update: 2020-02-15 01:48 GMT

Tags:    

Similar News