గాజువాక ఘటనపై సీఎం సీరియస్….

దిశ, వెబ్ డెస్క్: గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆయన సూచించారు. వరలక్ష్మి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ ను ఆయన ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

Update: 2020-10-31 23:22 GMT

దిశ, వెబ్ డెస్క్:
గాజువాక ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీకి ఆయన సూచించారు. వరలక్ష్మి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ఆయన ప్రకటించారు. మహిళల భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని డీజీపీ, సీఎస్ ను ఆయన ఆదేశించారు. విద్యార్థినులందరూ దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

Tags:    

Similar News